పవన్ పై దారుణ పదజాలంతో ట్విట్ చేసిన పూనం! ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై మొన్నటి వరకు కత్తి మహేష్ విమర్శలతో, పవన్ ఫాన్స్ ఆయన పై మాటల యుద్దంతో ఇలా సాగింది. ఇప్పుడు కత్తి మహేష్ సమస్య ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటే, మరో వివాదం మొదలయ్యింది. పూన‌మ్ చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారి, పవన్ ఫాన్స్ ఆమె పై ఆగ్రహంతో మండిపడతున్నారు. ఎవ‌రిని ఉద్దేశించిన చేసిందో గాని, ఆమె ట్వీట్ ఇప్పుడు మరో వివాదనానికి దారి తీస్తుంది. `డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. […]

నీ అసలు శత్రువులు బయటపడిపోయారుగా… కళ్ళు తెరువు. లేకపోతే కర్సై పోతావ్..

అజ్ఞాతవాసి మీద జరిగిన దాడి, కాదు కాదు దండయాత్ర… ఇప్పటివరకు నేను చూడలేదు. నీ మీద ఎవరికి ఇంత “కసి” , “ఆక్రోశం” , “పగ” , “ప్రతీకారం” , “కుట్ర” ఇంకా చెప్పాలంటే “అంతకు మించి”!!!???. జీవితంలో ఎదగాలి అంటే … శత్రువులని పెంచుకుంటూ పోకూడదు, మన మిత్రులు ఎవరో – మన శత్రువులు  ఎవరో, మనతో పాటూనే ఉంటూ… “వెన్ను పోటు” పొడిచేది ఎవరో, మనం కొట్టిన దెబ్బను గుండెలో పెట్టుకుని… అదును చూసి సూటిగా […]

ఆ మాటకు ఫీల్ అయ్యాను! సీక్రెట్ బయటపెట్టిన చిరంజీవి… మరి ఈ రోజు వీరిద్దరూ??

తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు 2017 జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దపెద్ద వాళ్ళు అంతా కూడా ఈ మహాసభకు హాజరు అయ్యారు. సినిమా తారలందరినీ తెలంగాణా ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భాగా చిరంజీవి మాట్లాడుతూ… ఈ మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహించారని… మన ఆలోచనకానీ, మన కల కానీ ఏ భాషలో అయితే ఉంటుందో అదే మాతృభాష అని అంటారని చెప్పారు. ఇంత గొప్ప సభను ఎంతో బాగా నిర్వహించిన తెలంగాణ […]

అల్లుఅర్జున్, అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్…

పవర్ స్టార్, జనసేన పార్టీ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో తన పార్టీ తరుపు నుంచి నిలబడి గెలవాలని ముందుకు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూస్తే ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. ఈ సంక్రాంతి కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. ఆ తరవాత్ పవన్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ బ్యానర్ పై […]

పీకే వెన్ను పోటు పొడుస్తున్నాడా? పనిచేస్తున్నది ప్రత్యర్దికోసమేనా?

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ఎవ‌రిది? ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌య‌ముండ‌గా ఇప్పుడే ఈ అంచ‌నాలేంటీ?  నిజ‌మే… ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌య‌ముంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఎన్నిక‌ల నాటికి కొన‌సాగుతాయా? అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు పోతారు? ఇంకా కొత్త వారె రాక‌పోతారా? ఆ కొత్త వారు వ‌చ్చిన త‌ర్వాత స‌మీక‌ర‌ణాలు ఎలా ఉంటాయో? ఇవీ జ‌నం నోట విన‌వ‌స్తున్న ప్ర‌శ్న‌లు, స‌మాధానాలు. జ‌నం మాట ఎలా ఉన్నా… అస‌లు జ‌నం మాట‌ను […]

చే గువేరా కాపు కులస్తుడంట! కోస్తాలో కులపిచ్చి ఏస్థాయిలో ఉందో చెప్పే సంఘటన!

చే గువేరా ఎవరో ఏం చేసారో చాలామందికి తెలియదు. కానీ ఈ మధ్య ఆయన బొమ్మ ఉన్న టీ షర్ట్స్ ధరించడం, బైక్ లపై ఆయన స్టిక్కర్స్ వేసుకోవడం బాగా చూస్తున్నాం. బొమ్మ స్టైల్ గా ఉంటుందని కొంతమంది పెట్టుకాగా,  సినిమా హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన బొమ్మ వాడతారు కాబట్టి ఆయన అభిమానులు ఆ బొమ్మ పెట్టుకునేవారు మరికొంత మంది. ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పర్రు గ్రామంలో జనసేన […]

జనసేన నుండి పోటీ చేయబోయే 7 మంది అభ్యర్ధుల పేర్లు లీక్…

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. వచ్చే ఆరు నెలల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు పవన్ స్పష్టం చేసారు. ఇన్ని రోజులు నెమ్మదిగా కదిలిన పార్టీ యంత్రాంగం ప్రస్తుతం వేగం పుంజుకోవడమే కాకుండా, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను స్టార్ట్ చేసింది. కొందరు ప్రముఖులకు టికెట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ నుండి పోటీ చేయబోయే అభ్యర్ధుల […]

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై

కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి గతకొంత కాలంగా… రాజకీయాలలో అంత యాక్టీవ్ గా లేకుండా సినిమాలలో, బుల్లితెరలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజారాజ్యం మొదలు పెట్టడం, దానిని సమర్ధవంతంగా చేయలేకపోవడం, రాజకీయాలకు కొత్త కావడం, సరైన టీం లేకపోవడం ఇలా అనేక సమస్యలను ఎదుర్కోలేక ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. దీని గురించి చిరంజీవి, […]