నిరుద్యోగులకుశుభవార్త తెలంగాణపోస్ట్ఆఫీసు ఉద్యోగాలు…

ప్రియా వారియర్‌లా కన్ను కొడితే శిక్ష ఏమిటో తెలుసా?
ప్రేముకుల రోజున కన్ను కొడుతూ, కుర్రకారుని ఎంత ఎర్రెక్కిన్చిందో ప్రియా వారియర్‌ మనందరికీ తెలుసు. సామాన్య ఆడియన్స్ మాత్రమె కాకుండా, సెలబ్రటీల సైతం ఈమె గురించి కామెంట్ చేసారు.

మాట గాని యాక్షన్ గాని ఏమి లేకుండా, కేవలం ఒక్కసారి కన్ను కొట్టి అందరినీ పడేసింది. యూత్ కొత్త ట్రెండ్ ని ఇంతగా ఫాల్లో అవుతారో చేపనక్కరలేదు. కొత్తగా ఉంది అది నచ్చితే ఇక అది బోర్ కొట్టే వరకు అదే ప్రయోగంలో ఉంటారు కుర్రకారు.

ఇప్పుడు అమ్మాయిలు, ప్రియా వారియర్‌లా కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారు. దానితో అబ్బాయిలు ఇట్టే పది అలా ఉంటారని. ఇక అబ్బాయిలు గురించి చెప్పనక్కరలేదు, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ప్రియా వారియర్‌ లాంటి అమ్మాయిలు ఎదురవుతారా అను ఎదురు చూస్తూనే ఉంటారు. మిగిలిన వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*