రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ఇకపై వాటికి డబ్బు కట్టక్కర్లేదు…

రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ఇకపై వాటికి డబ్బు కట్టక్కర్లేదు…
పండుగలు, సెలవులు అనే కాకుండా ఈరోజుల్లో రైళ్ళు ఎప్పుడు రద్దీగానే ఉంటున్నాయి. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలతో రైళ్ళ రద్దీ పెరుగుతూనే ఉంది. అయితే రైలు ప్రయాణం అనగానే టిక్కట్ రిజర్వేషన్ గురించి ఆలోచిస్తారు.

పూర్వంలా అప్పటికప్పుడు ఊరు వెళ్దామంటే, రిజర్వేషన్ దొరికే పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదు. ముందుగా ప్లాన్ చేసుకుంటేనే హ్యాపీ ప్రయాణం చెయ్యగలం. ఇదిలా ఉంటె ట్రైన్ ప్రయాణంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఫుడ్.

ఆడవాళ్ళు, పిల్లలు, ముసలివాల్లతో ప్రయాణం చేసేటప్పుడు, ఫుడ్ కి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఆ ఫుడ్ కొరకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు కేటర్లు…ఇప్పుడు రైల్వే కొత్త నిభందనలతో ప్రయాణికులకు శుభవార్త నిచ్చింది. అదేమిటో పై వీడియోలో చూద్దాం…

Prev postPage Next post

Leave a Reply

*