పార్లే జి బిస్కట్ ప్యాకెట్ పై ఉన్న ఈ పాప ఎవరో, ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే షాక్ అవుతారు…

పార్లే జి బిస్కట్ ప్యాకెట్ పై ఉన్న ఈ పాప ఎవరో, ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే షాక్ అవుతారు…
మనలో చాలా మందికి పార్లే జీ బిస్కట్స్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే సాయంత్రం అయితే అమ్మ టీ తో ఆ బిస్కట్స్ ఇచ్చేది. గుర్తుకోస్తున్నాయి కదా ఆ చిన్ననాటి రోజులు.

టీ, పాలు, హార్లిక్స్ దేనిలో ఈ బిస్కట్స్ ముంచుకున్నా కూడా మాంచి టెస్ట్ గా ఉంటాయి. అయితే ఈ బిస్కట్స్ తిన్న మనం పెద్దవాళ్ళం అయిపోయాం. మన పిల్లలు ఇప్పుడు ఆ బిస్కట్స్ తింటున్నారు.

కాని ఆ పార్లే జీ ప్యాకట్ పై ఉన్న పాప మాత్రం అలానే ఉంది. పార్లే జీ బిస్కట్ అనగానే ఎంతో క్యూట్ గా ఉండే ఆపాపే గుర్తుకువస్తుంది ఎవరికైనా. అసలు పాప ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉందొ పై వీడియోలో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*