మంచు లక్ష్మీ కేటీఆర్ ని ఏమందో తెలుసా?

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ గా తయారయ్యారు. ఆయన ఆలోచనలు, ఆచరణలు నిజంగానే ప్రసంశనీయంగా ఉన్నాయి. ఆయన పై ప్రజలే కాకుండా పలువు రాజకీయ నాయకులు కూడా మంచి ప్రశంసలు చేసారు. అయితే ఇప్పుడు ఆయన పై నటి మంచు లక్ష్మి కొన్ని వ్యాఖ్యలు చేసారు.

నాతో సహా ఎవరి పుట్టిన రోజులకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయరాదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై లక్ష్మి స్పందించారు. నగరంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లను వెంటనే తొలగించడి. నాతో సహా ఎవ్వరికీ, పుట్టిన రోజులకు సైతం మినహాయింపు లేదు. అక్రమ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం మనకి తెలిసిందే. ఈ విషయం పై ఇలాంటి లీడర్లు ఇంకా రావాలని,ఆయన లాంటి లీడర్ మనకు చాలా అవసరమని చెబుతూ, కేటీఆర్ ని ప్రశంసలతో ముంచారు మంచు లక్ష్మీ.

Prev postPage Next post

Leave a Reply

*