నిరుద్యోగులకు శుభవార్త…తెలంగాణా పోస్ట్ ఆఫీసు ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త…తెలంగాణా పోస్ట్ ఆఫీసు ఉద్యోగాలు…10 వ తరగతి అర్హత, పరీక్ష లేదు..
తెలంగాణా పోస్ట్ ఆఫీసుల్లో, గ్రామీన్ డాక్ సేవక్ అనే దానిలో ప్రభుత్వం కొన్ని పోస్ట్ లను రిలీజ్ చేసింది. పోస్ట్ మాస్టర్, మెయిల్ డెలివర్, మెయిల్ ప్యాకర్, మెయిల్ మ్యాన్ క్యాటగిరీ పోస్ట్ లు ఉన్నాయి. మొత్తం 1058 పోస్ట్ లు ఉన్నాయి.

ఇందులో అన్ రిజర్వుడ్ 559, obc 247, sc 133,st 76 ph 14, pho 15, vh 14 ఉన్నాయి. దీనికి 10 క్లాస్ తో పాటు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ సెంటర్ లో 60 రోజులు ట్రైనింగ్ తీసుకుని ఉండాలి.

ఉన్నత విద్య, ఇంటర్ డిగ్రీ ఉంటె సరిపోతుంది. దీనికి అప్లికేషన్ కోసం oc, obc 100 రూపాయలు ఫీజు కట్టుకోవాలి. Sc,st,వికలాంగులకు ఫీజు లేదు. దీని కోసం వయసు పరిమితి, మార్చ్ 9 2018 కి 18 నుంచి 40 లోపు ఉండాలి. ఈ పోస్ట్ కి 10 వ తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అది అప్లై చేయడానికి ఆఖరు తేది ఇంకా వివరాలు పై వీడియోలో తెలుసుకోండి…

www.indiapost.gov.in , ఇంకా htt://appost.in/gdsonline అనే వేబ్సిట్ లోకి వెళ్లి అప్లికేషన్ అప్లై చెయ్యండి…

Prev postPage Next post

Leave a Reply

*