అతి తక్కువ డబ్బులకే సొంతిల్లు…30 ఏళ్ళపాటు దర్జాగా ఉండవచ్చు…

అతి తక్కువ డబ్బులకే సొంతిల్లు…30 ఏళ్ళపాటు దర్జాగా ఉండవచ్చు…
ప్రతీ ఒక్కరి జీవితంలో ఇల్లు అంటే ఒక డ్రీం. ఎంత మంచి ఇల్లు అద్దెకి తీసుకున్నా, అందులో ఎంతకాలం నివశించినా, చివరికి సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను అని ప్రతీ సగటు మనిషి ఎంతో ఆశగా ఎదురుచూస్తాడు.

 

జీవితకాలంలో పెళ్ళిచేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అంటారు. పెళ్లి ఇల్లులో ఇల్లు కట్టడం మరీ కష్టం. అందులోను ఈ రోజుల్లో ప్రతీది రెట్లు పెరిగిపోయాయి. దానితో సామాన్యుడికి ఇదొక డ్రీం గానే మిగిలిపోయింది.


కాని ఇప్పుడు కేవలం 3 గంటల్లో, 3 లక్షలతో ఇంటిని కట్టేస్తున్నారు. బెంగలూరికి చెందిన ఒక సంస్థ ఇంటిని ఇలా అతితక్కువ సమయంలో, అతి తక్కువ డబ్బులకి కడతున్నారు. దీనికి ఇటుక సిమెంట్ అవసరం లేదు.


Prev postPage Next post

Leave a Reply

*