ఆధార్ కష్టాలకి సింగిల్ క్లిక్ తో చెల్లు చీటీ… అందరికి షేర్ చెయ్యండి

ఆధార్ కష్టాలకి సింగిల్ క్లిక్ తో చెల్లు చీటీ… అందరికి షేర్ చెయ్యండి
ఆధార్ కార్డ్ అందరికీ ఎంత ఆధారం అయ్యిందో మనందరికీ తెలిసిందే. మనిషిని మనిషిగా బ్రతికున్నాడని ఎదురుగా ఉన్నా సరే, గుర్తించాలి అంటే చేతిలో ఆధర్ కార్డ్ ఆధారంతో ఉంటేనే గుర్తిస్తారు.

బ్యాంకు ఖాతా తెరవాలన్నా, సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, బస్సు, రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకోవాలన్నా, వివిధ ప్రభుత్వ పథకాలకు, పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌ గుర్తింపు తప్పనిసరి. ప్రతిచోటా ఆధార్‌కార్డు నకలును ఇవ్వాల్సిందే.

సరైన సమయంలో మన దగ్గర ఆదార్ కార్డ్ లేకపోతే ఇంతే సంగతులు. దాని గురించి మనం ఎంత టేన్క్షన్ పడతామో తెలిసిందే. అవి మామూలు తిప్పలు కావు. ఇలాంటి ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఎం-ఆధార్‌ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.దాని వివరాలు పై వీడియోలో చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*