ఆధార్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వం. అందరకి షేర్ చెయ్యండి

ఇప్పుడు ఇండియాలో పాస్ పోయ్యాలంటే కూడా “అధార్ కార్డ్” ఉండాలి! అంతలా ఆధార కార్డ్ కి అన్నీ లింక్ చేసిపారేశారు. మొబైల్ కనక్షన్, గ్యాస్ కనక్షన్, ట్రైన్ టికెట్, ప్యాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్  ఇలా ప్రతి దానికి ఆధార్ కి లింక్ చెయ్యడమే కాకుండా పలానా తేదీ లోపల లింక్ చెయ్యకపోతే మీ కనక్షన్ తొలిగించబడును అని వార్నంగ్లు సైతం ఇస్తున్నారు.

ఇలాంటి నేపద్యంలో గతంలో ప్రబుత్వం ప్రకటించినట్లుగా డిసంబర్ 31 లోపు బ్యాక్ అకౌంట్లకి ఆదార్ లింక్ గడువు పొడిగిస్తూ  ప్రబుత్వం  ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కానీ ఎప్పటివరకో మాత్రం చెప్పలేదు. బ్యాంక్ ఖాతాలుమ్యూచవల్ ఫండ్స్ఇన్సూరెన్స్ పాలసీలు తదితర వాటన్నింటితో ఆధార్‌‌ కార్డ్ ని ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6తోపాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి.. వివిధ పథకాలుప్రభుత్వ సేవల కోసం తుది గడువు 2018 మార్చి 31తో ముగుస్తున్న విషయం తెలిసిందే.

Prev postPage Next post

Leave a Reply

*