తొలిప్రేమ సినిమా రివ్యూ మరియు రేటింగ్…ఇందులో హైలెట్స్ ఇవే…

నటీనటులు… వరుణ్ తేజ్, రాశీఖన్న

సంగీతం…తమన్

నిర్మాత…బి.ఎస్.ఎన్ ప్రసాద్

దర్శకత్వం… అట్లూరి

ఫిదా సినిమా లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత వచ్చిన వరుణ్ తేజ్  తొలిప్రేమ సినిమా పై సినీ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నిటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పైగా ఈ నెలలో ఒకే సారి మెగా ఇద్దరు హీరోలు సినిమాలు రిలీజ్ కావడంతో మంచి పోటీగా కూడా ఉన్నాయి.

 అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ సినిమాలలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా టైటిల్ అవ్వడంతో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. మరి ప్రేక్షకుల అంచనాలను డైరెక్టర్ రీచ్ చేసాడో లేదో కథలోకి వెళ్లి చూద్దాం…ఈ క్రింది వీడియోలో రివ్యూ రేటింగ్ చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*