శ్రీరెడ్డి అభిరామ్ భాగోతం పై నోరు విప్పిన వెంకటేష్…

వీడియో సాక్ష్యాలన్నీ ఆ మీడియా చేతిలో ఉన్నాయి… వాళ్ళు నన్ను చంపుతారని భయంగా ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడవారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడతున్న శ్రీ రెడ్డి పై అనేక మంది వ్యతిరేఖ బావన చూపిస్తున్నారు. ఎందుకంటే ఆమె పోరాట ఉద్దేశ్యం మంచిదేకాని, ఆమె ఎన్నుకున్న విధానం మంచిది కాదని కామెంట్స్ వస్తున్నాయి.

శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోందని వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ. తాను రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నానని, ఆ ఛానల్ తనకు అన్నం పెట్టిందని, అటువంటి ఛానల్ ను, యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి దరిద్రురాలిని కాదని చెప్పింది. తాను టీడీపీతో కుమ్మక్కు కాలేదని, తనకు రాజకీయ పార్టీలతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని అన్నది.

ఇదిలా ఉంటె, అసలు ఆమెను ఇంతగా హైలెట్ చేస్తున్న న్యూస్ చానల్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఫిల్మ్ చాంబర్ ముందు తన నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేసిన తెలుగు న్యూస్ చానల్ పై వస్తున్న విమర్శలపై నటి శ్రీరెడ్డి మండిపడింది…

Prev postPage Next post

Leave a Reply

*