హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం!టార్గెట్ అంతా వాళ్ళ మీదే… సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నిర్మాత భార్య…


హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం!టార్గెట్ అంతా వాళ్ళ మీదే…
సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నిర్మాత భార్య…
గ్లామర్ ఫీల్డ్ అంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అన్ని సమస్యలు కూడా ఉంటాయి. అందులోను ఆడవారికి ఈ రంగంలో అనేక సమస్యలు ఉంటాయి. సినిమా రంగంలో కొత్తగా వచ్చిన ఆడవాళ్ళను నిర్మాతలు చాలా దారుణమైన కోరికలు కోరుతారు అంటూ ఇటీవల అనేక మంది కామెంట్స్ చేయడం వింటున్నాం.

కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కి అవకాశాలు రావాలంటే వాళ్ళని నిర్మాతలు వాడుకుంటుంటారని అపవాదాలు ఉన్నాయి. ఇలాంటి టాపిక్ పై శ్రీ రెడ్డి ఎంతగా వాదిస్తూ, ఉన్న సమస్యలు గురించి చెబుతూ… ప్రస్తుతం ఆమె మాటలు విపరీతమైన ట్రేండింగ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు ఒక నిర్మాత  భార్య చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం అని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Next
Page

Leave a Reply

*