అల్లుఅర్జున్, అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్…

పవర్ స్టార్, జనసేన పార్టీ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో తన పార్టీ తరుపు నుంచి నిలబడి గెలవాలని ముందుకు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూస్తే ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు.

ఈ సంక్రాంతి కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. ఆ తరవాత్ పవన్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ బ్యానర్ పై సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్, అల్లుఅర్జున్ అభిమానులు, చెప్పను బ్రదర్ అన్న మాట దగ్గర నుంచి ఒకరంటే ఒకరికి పడటం లేదు. దీని గురించి ఎన్నో గొడవలు, వాదనలు జరిగిన సంగతి కూడా మనకు తెలిసిందే.

ఇప్పుడు పవన్ మళ్ళీ అల్లుఅరవింద్ గురించి మాట్లాడారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? ఆ సమయంలో పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అనేదాని గురించి ఆయన మాట్లాడుతూ, అప్పుడు ఆయన ఉన్న పరిస్థితి అలా ఉందని చెబుతూ అల్లు అరవింద్ గురించి, అల్లు అర్జున గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆ వివరాలు ఈ క్రింద వీడియోలో చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*