శ్రీరెడ్డి గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు…

ఈ దేవాలయానికి వెళ్ళిన తరవాత, ఆ తప్పు అస్సలు చేయకూడదంట…
ఆ ఏడుకొండలవాడు, వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతికి వెళ్లి, ఆ స్వామిని దర్శించుకున్న తరవాత, ఆ చుట్టూ ఉన్న . పాపనాశనం.. కానిపాకం.. చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు భక్తులు.


ఈ దేవాలయాల్లో కాళహస్తి దేవాలయాన్ని చివరగా దర్శించుకోవాలి. ఇక ఆ దేవాలయం దర్శించుకున్న తరవాత, మరే ఇతర దేవాలయాలను దర్శించుకోకూడదు అని కొందరు అంటారు.

మరి ఈ మాట నిజమేనా? నిజమే అయితే ఎందుకు దర్శించకూడదు అని చాలామంది భక్తులకు వచ్చే అనుమానం.శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదో, వెళితే ఏమవుతుందో, నేరుగా అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలు తెలుసుకుందాం..

Prev postPage Next post

Leave a Reply

*