అల్లు అర్జున్ కి మరో గిఫ్ట్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్

వరస హిట్స్ తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కు మంచి ఫాన్స్ ఫాల్లోయింగ్ ఉంది. బన్ని నటన, మాట, నవ్వు, సినిమాని ఎన్నుకునే విధానం అన్నీ బాగుంటాయి. బన్ని ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమా బిజీలో ఉన్నాడు. ఆ సినిమా టీజర్, ఆడియో రిలీజ్ టీజర్ విడుదల అయ్యాయి.ఈ సినిమాపై బన్ని ఫాన్స్ భారీ అంచనాలతో ఉన్నాయి.

గత కొంత కాలంగా అల్లు అర్జున్ ఫాన్స్ కి పవన్ ఫాన్స్ కి ఉన్న పోరు మనందరికీ తెలిసినదే. చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్న మాట ఒక సంచలంగా మారింది. అయితే ఇప్పుడు బన్నీ కి పవన్ ఫాన్స్ ఒక కొత్త గిఫ్ట్  ఇచ్చారు. అది ఏమిటి? దాని వలన ఏంజరిగింది? తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడండి..

Prev postPage Next post

Leave a Reply

*