శ్రీ రెడ్డి పై కత్తిమహేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు…మరి మీ ఉద్దేశం కామెంట్ తో చెప్పండి…

శ్రీ రెడ్డి పై కత్తిమహేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు…మరి మీ ఉద్దేశం కామెంట్ తో చెప్పండి…
నటి శ్రీ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా చేతున్న పోరాటం మనందరికీ తెలిసిందే. అయితే ఈమె పోరాటం రోజు రోజుకి పీక్ స్టేజ్ కి వెళ్తుంది. అతి తక్కువమంది ఈమెను సపోర్ట్ చేస్తే, చాలామంది ఈమె ని తప్పుపడతున్న సంగతి తెలిసిందే.
ఇక మా అసోసేషన్ అయితే ఈమెని దుమ్మెత్తి పోస్తున్నారు. శ్రీరెడ్డి కి మెంబర్షిప్ కార్డ్ ఇవ్వం అని, ఇంకా అందులో మెంబర్స్ అయినవారు ఎవ్వరూ కూడా ఆమె తో నటించకూడదని రూల్ పాస్ చేసిన సంగతి తెలిసిందే.


అయితే ఈ విషయమై కత్తిమహేష్ స్పందిచారు. శ్రీరెడ్డి ఎలా పోరాడతుంది. పోరాట విధానం ఇలా కాకుండా ఇంకోలా చేస్తే బాగున్ను. అని మననదరం అనుకుంటాం. అది మన వ్యక్తిగత నిర్ణయం. కాని ఆమె పోరాటం చేసే విధానం పక్కన పెడితే, ఆమె పోరాటం చేస్తున్న పాయింట్ కరెక్టే కదా అని ఆయన ప్రశినించారు.

ఆ పోరాటం పాయింట్ ని కక్యాస్టింగ్ కౌచ్ ఎలా ఆపాలి, సినిమా ఇండస్ట్రీ లో ఇలా ఎవ్వరు మోసపోకుండా, నష్టపోకుండా ఉండేలా, తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఎలా ప్రక్షాళన చెయ్యాలి? అని ఒక సొల్యూషన్ ఆలోచించడం మానేసి, ఆమె వెలివేస్తే ఎంతవరకు కరక్ట్ అని అడిగారు. అంతే కాకుండా ఆమె బ్రతకాడానికి, పని చేసుకోవడానికి వీలు కల్పించకుండా, అసలు సమస్యను వదిలేసి, ఆమె క్యారేక్టర్ గురించి, ఆమె పోరాట విధానంలో తప్పులు గురించి మాట్లాడటం కరక్ట్ కాదని ఆయన అన్నారు.

నడిరోడ్డు పై అర్ధ నగ్నాన్ని సపోర్ట్ చేస్తారా అని విలేఖరి అడగగా, అది మన పర్సనల్ అభిప్రాయం, అది నేను సపోర్ట్ చెయ్యను. కాని ఏ అంశం మీద పోరాటం జరుగుతుందో, దానికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాద్యత తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఉందని ఆయన అన్నారు. ఈ విధంగా శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యి, ఇలా సపోర్ట్ ఇచ్చారి కత్తి…

Prev postPage Next post

Leave a Reply

*