వామ్మో! జబర్ధస్త్ లో వీళ్ళ నెలసరి ఆదాయం  ఎంతో తెలుసా?

 

వామ్మో! జబర్ధస్త్ లో వీళ్ళ నెలసరి ఆదాయం  ఎంతో తెలుసా?

తెలుగు బుల్లి తెర షో లలో జబ్బర్దాస్త్ షో ఎంత జబ్బర్దాస్త్ గా, రారాజులా వెలుగుతుందో మనందరికీ తెలుసు. హాస్యాన్ని ఇష్టపడే ప్రతీ ఒక్కరూ జబ్బర్దస్త్ షో ని ఎంతగానో ఇష్టపడతారు. ఈ షో ఎన్నో నెగటివ్ కామెంట్స్, కంప్లైంట్స్ వచ్చినా కూడా దీనికి తిరుగులేకుండా అలానే వెళ్ళిపోతుంది.

చాలాసార్లు ఈ షో ఆపెస్తారని వార్తలు వచ్చాయి కానీ, ఎక్కడ బ్రేక్ లేకుండా రికార్డులు బద్దలు కొడతుంది. ఇందులో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారు. అంటే కాకుండా కొందరికి సినిమా రంగలో కూడా స్థానం సంపాదించారు.

Roja, Nagababu @ Swearing-in Ceremony of MAA President Rajendra Prasad

అయితే ఇందులో నటించేవారు, షోకి ఇంత అని తీసుకుంటారా? లేక ఎపిసోడ్ కి ఇంతని తీసుకుంటారా? లేక నెలకి ఇంతని తీసుకుంటారా? అని చాలామందికి వచ్చే అనుమానాలు. వీళ్ళ రెమ్యునరేషన్ వివరాలు గురించి ఇలా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరి రెమ్యునిరేషన్ లు ఎలా ఉన్నాయని టాక్ వస్తుందో చూద్దాం…

 

Prev postPage Next post

Leave a Reply

*