రూ.20వేల కోట్ల కి అదిపతితో అక్రమ సంబందం! అందుకే విజయ్ ఆత్మహత్య

సినీ క‌మెడియ‌న్ విజ‌య్ ఆత్మ‌హ‌త్య సంచ‌ల‌నం అయ్యింది. దేశంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్ కంపెనీల్లో ఒక‌టిగా వెలుగొందుతున్న న‌వ‌యుగ ఇన్ ఫ్రా ఇంజినీరింగ్ కంపెనీ కి చెడ్డ పేరు వచ్చింది. విజ‌య్ ఆత్మ‌హ‌త్య‌లో న‌వ‌యుగ డైరెక్ట‌ర్ శ‌శిధ‌ర్ ఉన్న‌ట్లు సెల్ఫీ వీడియో చెప్పాడు. అది నిజమేనని అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో పారిశ్రామిక వ‌ర్గాల్లో ర్ర్ వార్త సంచలనంగా మారింది.  

విజయ్ చనిపోయే ముందు తీసిన సెల్ఫి వీడియోలో పలు విషయాలు తెలిపాడు. అందులో శ‌శిధ‌ర్, వ‌నిత మ‌ధ్య చాలా రోజులుగా వ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. వ‌నిత‌, శ‌శిధ‌ర్, శ‌శిధ‌ర్ నియ‌మించిన లాయ‌ర్ శ్రీనివాస్ కార‌ణం అయ్యార‌ని చెప్పారు. డీసీపీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడుతూ…అస‌లు విష‌యం చెప్పారు. విజ‌య్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

శ‌శిధ‌ర్, న‌వ‌యుగ సంస్థ చైర్మ‌న్ విశ్వేశ్వ‌ర‌రావు సీవీ రావ్.. రెండో కుమారుడు. 20వేల కోట్ల రూపాయ‌ల సామ్రాజ్యానికి అధిప‌తని అంటున్నారు. కంపెనీ వ్య‌వ‌హారాలన్నీచూస్తుంటాడు. లాబీయింగ్ లో దిట్ట‌గా చెబుతుంటారు మిగ‌తా కాంట్రాక్ట‌ర్లు.అయితే శ‌శిధ‌ర్ అనే వ్య‌క్తి న‌వ‌యుగ చైర్మ‌న్ కుమారుడు కాద‌ని.. న‌వ‌యుగ కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగి అని వెల్ల‌డించారు పోలీసులు. దీనికి విజయ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. అతను కేవలం ఉద్యోగి కాదు అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఇంకా వివరంగా ఈ క్రింది వీడియో లో…

Prev postPage Next post

Leave a Reply

*