2.24 ని..ల ట్ర‌యిల‌ర్‌లో ఇన్ని లోపాలా?

బాహుబలి 2 ట్రైలర్ విడుదల చేయగానే కొద్ది సమయంలోనే ఎంత సంచలన సృష్టించిందో అందరికి తెలుసు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాపతంగా పేరు పొందిన రాజమౌళి, బాహుబలి 2 విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా, తీస్తున్నాడని ఎన్నో వార్తలు విన్నాం. బాహుబలి 2 ట్రైలర్ చూసి ఎందరో ఎంతాగానో పొగిడారు. అయితే ఈ ట్రైలర్ గురించి కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. 2.24 ని..ల ట్ర‌యిల‌ర్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. గ్రాఫిక్ విషయంలో రాజీ పడకుండా తీసిన రాజమౌళి, అదే గ్రాఫిక్ విషయంలో ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అవేమిటో ఈ వీడియోలో చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*