నిహారికా పెళ్లి పై అభిమానులకు క్లారిటీ ఇచ్చిన చిరు…

ఈమె అసలు పేరు శ్రీ రెడ్డి కాదు! విమలా చౌదరి? మరెన్నో విషయాలు వెలుగులోకి…
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీరెడ్డి పేరు మారు మ్రోగిపోతుంది. ఇంతకాలం ఈమె ఎవరన్నది పెద్దగా చాలామందికి తెలియదు. సడన్ గా ఆమె క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాటం అంటూ…ఎంతగా పాప్యులర్ అయ్యిందో కనిపిస్తూనే ఉంది.

చాలాసార్లు చాలామంది చాలా పోరాటాలు చేసారు కాని, శ్రీరెడ్డి ఎన్నుకునే విధానం పై చాలా మంది వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు ఒకింత సంచలాన్ని క్రియేట్ చేస్తే, ఆమె నడి రోడ్డు పై అర్ధ నగ్నంగా నిలబడి అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే ఇప్పుడు ఈమె ఎవరు అంటూ జనం ఆరా తియ్యడం మొదలు పెట్టారు. ఆమె ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ చేస్తుంది. శ్రీరెడ్డిగా చలామణీ అవుతున్న ఆమె అసలు పేరు శ్రీరెడ్డి కాదని, ఆ మాటకు వస్తే, ఆమె రెడ్డే కాదని, అసలు పేరు…

Prev postPage Next post

Leave a Reply

*