మెగాఫ్యామిలీ కోసం ఒక  స్టూడియో!పేరు ఇదే…

చిరంజీవి ఎదుగుతూ మెగా స్టార్ అయ్యి ,మెగాస్టార్ మెగా ఫ్యామిలీ ని తయారు చేసి ,సినిమా ఇండస్ట్రీ లో ఒక పెద్ద స్థానాన్ని సంపాదించాడు. మెగా హీరోల హవా ఎలా నడుస్తుందంటే ,ఇండస్ట్రీ లో పెద్ద హీరోల లిస్టు లో మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ,ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు.చిరంజీవి,పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ , రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్… ఇలా రేజింగ్ హీరోలను తెలుగు ప్రజలు అందించాడు చిరు ,అలాగే ఆయన ఫాన్స్ కూడా మెగా అనగనే ఆదరించారు. ఇప్పుడు మెగా హేరోయిన్ కూడా వస్తుంది.

ఆమె అప్పుడే మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ కి ఒక లోటు ఉంది ,అదేమిటంటే… అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియో, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి పద్మాలయా, దగ్గుబాటి ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోస్, నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియో ఉంది కాని మెగా ఫ్యామిలీ కి లేదు. అందుకే చిరు హైదరాబాద్ లో లేక విశాఖపట్నంలో ఓ స్టూడియో కట్టాలని ,దానికి కొణిదెల స్టూడియో అని పేరు పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం .మరి ఇది ఎంత వరకు నిజమో , ఇప్పుడు మొదలవుతుందో చూడాలి.

Prev postPage Next post

Leave a Reply

*