కాలర్ మాట్లాడిన మాటలకి లైవ్ లోనే దండం పెట్టిన శ్రీ రెడ్డి

పొద్దున్నే టీ కాఫీ తాగేవారికి ఇది తెలిస్తే షాక్ అవుతారు…అందరికీ షేర్ చేయండి…
బెడ్ కాఫీ లేనిదే బెడ్ మీద నుంచి లేవబుద్ది కాదు. కాఫీ, టీ లకు అంతలా అలవాటు పడిపోయాము. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా కాఫీ లేదా టీ ఇది మన నాగరికత అయిపొయింది.

పొద్దుట లేవగానే ఏదో ఒకటి తాగాలి అనే ఆలోచన తప్పేమీ కాదు కాని, శుభ్రంగా ముందు పళ్ళు తోముకుని, నోటిని శుభ్రం చేసుకుని అప్పుడు ఏదైనా తీసుకుంటే మంచిది.
అసలు పొద్దుటే టీ, కాఫీ తాగే అలవాటు మనది కాదు.

మన పూర్వీకుల నుంచి ఎవ్వరూ కూడా పొద్దుటే టీ కాఫీ తాగేవారు కాదు. మనం మాత్రం వీటికి బాగా దగ్గర అయ్యాం. అయితే టీ కాఫీ తాగేవారు, ఆ అలవాటుకు బదులుగా ఏం చేస్తే, ఏం జరుగుతుందో ఈ క్రింది వీడియో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*