ప్రభాస్ కు రామ్ చరణ్ విలన్…

బాహుబలి సినిమాతో నేషనల్ హీరో అయిపోయాడు ప్రభాస్. 5 సంవత్సరాలు పాటు ఒక సినిమాని నమ్ముకుని, దర్శకుడు చెప్పినట్టు విని సినిమాకి తనవంతు న్యాయం చేసిన ప్రభాస్ కు అంతకు అంత ప్రతిఫలం పేరు ప్ర్యఖ్యాతల రూపంలో దక్కింది.

ప్రభాస్ పేరు ఈరోజు ప్రపంచం అంత సుపరిచితమే. అందుకే ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహోరే ని జాతీయ స్థాయిలోనే తియ్యాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ విషయంలోనే కాకుండా హీరోయిన్, విలన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ లో ఉన్నప్పటికీ ఈసినిమా టీమ్ మాత్రం వారి పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో విలన్ డిసైడ్ చేసారు. ఇంతకీ ఆవిలన్ ఎవరు? ఎంత రెమ్యునిరేషన్ ఇవ్వబోతున్నారో తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*