అనుష్క ఎలాంటి ఆఫర్ కొట్టిందో తెలుసా ?

వరసగా బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి వెరైటీ పాత్రలు పోషించి ,వాటితో అందరి చేత మెప్పు పొందేల నటించి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చింది అనుష్క .అయితే అక్కడ వరకు రీచ్ అవ్వడానికి అనుష్క చాలా కష్టపడింది. సైజ్ జీరో కోసం ఆమె పడిన శ్రమ ఇంత అంతా కాదు ,ఆ సినిమా కోసం బరువు పెరిగి ఇప్పుడు ‘భాగమతి’ సినిమా కోసం సన్నమయ్యే పనిలో పది దాదాపు 15 కిలోలు బరువు తగ్గిందంట.

ప్రతి సినిమాను ఒక చాలెంజ్ గా తీసుకొని తనని తను నిరూపించుకుంటాది.అయితే అనుష్క శ్రమ ఊరికె పోలేదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ‘భాగమతి’ చిత్రానికి భారీ గానే రెమ్యునిరేషన్ అడుగుతుందని సమాచారం . దాదాపు రెండున్నర కోట్లు అడుగుతుందని ,నిర్మాతలు డానికి రెడీ గా ఉన్నారని అనుకుంటున్నారు .ఇది నిజమైతే అనుష్క బంపర్ ఆఫర్ కొట్టినట్టే .

Prev postPage Next post

Leave a Reply

*