తన తండ్రిని తిట్టినందుకు…పవన్ ని అల్లు అర్జున్ ఏమన్నాడో తెలుసా?

రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ మాటల్లో ఆయన ప్రజరాజ్యం పార్టీ విలీనం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అల్లుఅరవింద్ పలు వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం కరెక్ట్ కాదని, అలంటి తప్పు చిరంజీవి చేస్తున్నప్పుడు, అల్లు అరవింద్ చెప్పకపోవడం తప్పని అన్నారు పవన్. ఆరోజు అల్లు అరవింద్ దాని ఆపిఉండాలని అన్నారు. పార్టీని విలీనం చేసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కాని, నేను చెబితే అక్కడ ఎవ్వరు వినరని అన్నారు. ఎందుకంటే నా దగ్గర అప్పుడు అంత బలం లేదని, అనుభవం కూడా లేదని అన్నారు.ఇప్పుడు తన దగ్గర అవి ఉన్నాయని అన్నారు.

అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీ క్యాన్వాసింగ్ కి పవన్ ని పంపమని ఎవరో అంటే, అల్లు అరవింద్ ఇలా అన్నారు…పవన్ ఎందుకు అల్లుఅర్జున్, రామ్ చరణ్ ఉన్నారు కదా అని అన్నారు. అంటే నన్ను వాళ్ళతో సమానంగా నటుడిలా చూసారు కాని, నాలో ఉన్న సామాజిక స్పృహ ని గుర్తించలేదు. అలాంటి వారి దగ్గర నేనేం మాట్లాడితే వాళ్ళు వింటారు. అందుకే మౌనంగా ఊరుకున్నాను అని అన్నారు.ఇక దీని పై అల్లుఅర్జున్ అధికారికంగా ఏమి స్పందించలేదు కాని, ఆయన తెలిసిన వారి దగ్గర ఎలా స్పందించారో వార్తలు మాత్రం వస్తున్నాయి. అవి ఈ క్రింది వీడియోలో చూడండి…

 

Prev postPage Next post

Leave a Reply

*