వీటితో ధూపం వేస్తే… సిరిసంపదలు కలుగుతాయి…

వీటితో ధూపం వేస్తే… సిరిసంపదలు కలుగుతాయి…
కొందరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఒక సమస్య తీరింది అనుకుంటే ఇంకొకటి మొదలవుతుంది. అలా ఎందుకు అనుతుందో కూడా ఆలోచించడానికి సమయం ఇవ్వవు సమస్యలు. అయితే జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఉండవు.

ఎంత చెట్టుకి అంతగాలి అని ఎవరికి తగ్గ సమస్యలు వాళ్లకు ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండాలి అంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండకూడదు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే, నిత్యం ఇంట్లో ఇల్లాలు దీపం వెలిగించాలి.

భగవంతుని ఆరాధన చేసే ఇంట్లోకి నెగటివ్ ఏనర్జీ రాదు, వచ్చినా నిలువదు. అలాగే ఇల్లు వాస్తు పరంగా అంతా సక్రమంగా ఉందొ లేదో చూసుకోవాలి. అలాగే ఇంట్లో పూజ తరవాత సాంబ్రాణి వెయ్యాలి. ఇంట్లో సాంబ్రాణి వెయ్యడం వలన చాలా మంచి జరుగుతుంది. అయితే సాంబ్రాణి ఇలా వేస్తే, ఇంట్లో సకల్ దోషాలు పోయి, అదృష్టం కలుగుతుంది. అదేమిటో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*