చెప్పుల స్టాండ్ అక్కడపెట్టినా, వీళ్ళ చెప్పులు ఇంట్లో ఉన్నా, ఇలాంటి చెప్పులు వాడినా ఎంత అరిష్టమో తెలుసా?చాలామంది చేసే తప్పులే…

 

మనం వేసుకునే పాదరక్షలకు శనితో సంబంధం ఉంటుంది. చెప్పులే కదా అని ఇష్టం వచ్చినవి వాడిన, వాటిని ఎక్కడబడితే అక్కడ పెట్టినా జీవితానికి దరిద్రం పట్టుకుని వదలదు. అందుకని కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

చాలామంది ఎంత మంచి చెప్పులు స్టాండ్ కొన్నాం అని ఆలోచిస్తారు కాని, అది ఎక్కడ పెట్టాలి, ఎక్కపెడితే మంచిది ఎక్కడ పెడితే మంచిది కాదో తెలుసుకుని పెట్టరు. చెప్పులు స్టాండ్ కొన్ని ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు.

అలాగే మీరు వేసుకునే చెప్పులు, షూస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎంకుంటే.. కొన్నిరోజుల్లో, కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కొన్ని రంగుల షూస్ గాని, చెప్పులు గాని వేసుకోకూడదు. ఇవన్నీ తెలియక చాలామంది చాలా ముఖ్యమైన పనులు మీద వెళ్ళేటప్పుడు అలాంటి చెప్పులు వేసుకుని వెళ్తారు. అసలు చెప్పుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం…

 

 

 

Prev postPage Next post

Leave a Reply

*