రావణాసురుడు ఇంకా బతికే ఉన్నాడని సాక్ష్యం…

రామాయణం చదివితే అసలు మనిషి ఎలా జీవించాలో తెలుస్తుంది. ఒక కొడుకు, అన్న, తమ్ముడు, తండ్రి, తల్లి, భార్య, సహోదరి, మిత్రుడు, శత్రువు ఇలా అందరూ ఎవరి పాత్రలో వారు ఎలా ఉండాలో మానవ నీతి తెలుపుతుంది రామాయణం.

అటువంటి రామాయణం మన భారతదేశ సంపద కావడం నిజంగా ఎంతో అదృష్టం. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళిన చెడ్డవాడు అయినప్పటికీ, అతనికి ఉన్న భక్తి, నియమాలు నిజంగా చెప్పుకోతగ్గవి. రామ రావణ యుద్దంలో రాముడు చేతిలో రావణుడు మరణించాడని మన పురాణాలు చెబుతున్నాయి.

రావణాసురుడు లంక ఉన్న ప్రదేశం ఇప్పటి శ్రీలంక అని అంటారు. అక్కడి ప్రజలు ఇంకా రావణాసురుడు బ్రతికే ఉన్నాడని అంటున్నారు. దానికి కొన్ని సాక్ష్యాలను కూడా చూపుతున్నారు. రావణాసురుడి ఉనికిని తెలిపే ఎన్నో విషయాలను వాళ్ళు బయట పెడతున్నారు. అవేమిటో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*