రాగి చెబుతో ఇలాచేస్తే లక్ష్మిదేవి ఇంట్లోకివస్తుంది

మగవారు చీర కట్టుకుని, లిప్స్టిక్ పెట్టుకుని ఆ ఆలయంలోకి వెళ్లి ఏం చేస్తారో తెలుసా?
మనిషికి ఆనందం కలిగినా బాధ కలిగినా వెంటనే వెళ్ళేది గుడికే. గుడికి వెళ్ళగానే మనకు ఎదో తెలియని ధైర్యం వస్తుంది. ఆ మనోభలంతో మనం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఆనందంగా ఉంటాం.

ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. మాంసాహారం తిని ఆలయానికి వెళ్ళకూడదు. స్నానం చెయ్యకుండా ఆలయానికి వెల్లకూడదు. అలాగే ఆలయంలో సుచిశుభ్రతను పాటించాలి. ఎన్ని ప్రదక్షణలు చేయాలో తెలుసుఉని చేయాలి.

అలాగే ప్రముఖ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయంలోకి పురుషులను అనుమతిస్తారు. ఇంతకీ ఆలయం ఎక్కడ, ఎందుకు అలాంటి నియమం ఉందొ ఈ వీడియోలో తెలుసుకుందాం….

Prev postPage Next post

Leave a Reply

*