ఈ సమయంలో ఆంజనేయస్వామిని పూజిస్తే… ఎంత కష్టం అయినా పోవాల్సిందే…

 

ప్రతీ మనిషి జీవితంలో కష్టం సుఖం రెండూ ఉంటాయి. కష్టాలు రాగానే ఎక్కువ పూజలు చెయ్యడం, సుఖం రాగానే వదిలెయ్యడం ఇలా చేయకూడదు. ఎప్పుడు ఒకేలా పూజించాలి, అలగే కష్టాలని సుఖాలని కూడా ఆనందంగా అనుభవించాలి.

మనతో ధైర్యం అనే ఆయుధం ఉన్నంత కాలం ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవచ్చు. ఎలాంటి సమయంలో అయినా, నిత్యం భగవంతుడిని పూజిస్తే మంచిది. ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు. మనకు నిమ్మదిగా అనుకున్న పనులు జరుగుతాయి.

అయితే ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క సమయంలో పూజిస్తే మంచిది. ఆ సమయంలో ఆ దేవుని పూజిస్తే, మనం కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయని అంటారు. అసలు ఏ సమయంలో ఏ దేవుడిని పూజిస్తే మంచిదో తెలుసుకుందాం…

 

 

Prev postPage Next post

Leave a Reply

*