మీ భార్య చేసే ఈ చిన్న చిన్న తప్పులు వలన, ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా?

మీ భార్య చేసే ఈ చిన్న చిన్న తప్పులు వలన, ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా?
ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలి అంటే, ఆ ఇంట్లో ఇల్లాలు అన్ని సక్రమంగా చేస్తూ… అందరిని క్రమశిక్షణలో ఉంచితే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది.

ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మగవాడికి, పిల్లలకి అన్ని పనులు విజయవంతగా జరగాలి అంటే…ఇంట్లో ఇల్లాలు పొద్దుటే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకుని, సింహద్వారం ఎదురుగా శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి.

స్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకుని దేవునికి పూజ చేసుకుని అప్పుడు, అందరిని నిద్రలేపి వాళ్లకు కావాలసినవి అమర్చాలి. ఇలా ఇల్లాలు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అందుకే ఆమెకు అంత గౌరవం. ఇదిలా ఉంటె ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని కొన్ని పనులు గురించి తెలుసుకోవాలి.

Prev postPage Next post

Leave a Reply

*