మీ జంటలో ప్రేమ ఇంకా పెరగాలంటే…

మీ జంటలో ప్రేమ ఇంకా పెరగాలంటే…
భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటె, ఆ జంట చూడటానికి ఎంతో చక్కగా ఉంటుంది. ఏ జంటను చూసైనా జంట చూడటానికి, చూడముచ్చటగా ఉంది అని అంటారు. అంటే కేవలం వారిద్దరి రోపం, ఎత్తు ఇవి మాత్రమె కాదు.

ఒకరితో ఒకరికి ఉన్న అనుబంధాన్ని, అన్యోన్యతని చూసి అలా అనుకుంటారు. బార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటె పిల్లల్ని అంత చక్కగా పెంచగలరు. కుటుంబం అంత ఉన్నతికి వెళ్తుంది. అలాంటిది కొన్ని జంటలు విరుద్దంగా ఉంటాయి.

ఒకరితో ఒకరికి ఎప్పుడు పడదు. ఎప్పుడు చూసినా, యడమోఖం పెడముఖంగా ఉంటారు. పాము ముంగీసులా కీచులాడుకుంటు ఉంటారు. ఎందుకు వారి మద్య గొడవలు వస్తాయో వారికే అర్ధం కాదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా కూడా చూపించుకోవడం రాదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఇలా చేయండి…

Prev postPage Next post

Leave a Reply

*