ఆయుష్షుని హరించే ఇవి మీలో ఉన్నాయేమో చూసుకోండి…

ఆయుష్షుని హరించే ఇవి మీలో ఉన్నాయేమో చూసుకోండి…
కలికాలంలో మనషికి విపరీతమైనా ఆశ ఆరాటం ఎక్కువ అయిపొయాయి.. ఎంతో సాధించాలని ఆశ, ఏదో చెయ్యాలనే తపన, ఎందుకింత పోరాటం, ఎంతకాలం ఈ ఆరాటం అని ఆలోచిస్తే అసలు నిజం తెలుస్తుంది.

ఎత్తుకు పై ఎత్తు వెయ్యడం, ఎదుటివారి నుంచి లాక్కోవడం, క్షణం కూడా తీరక లేకుండా బిజీబిజీ గా ఉంటూ అయిన వారికి కూడా దూరంగా ఉండటం. నేనేదో సాదిస్తున్నాను అనుకుంటుంటున్న మనిషి ఏం పోగొట్టుకుంటున్నాడో అర్ధం కావడం లేదు.

మనిషికి 6 గుణాలు ఉండటం వలన తనకు తెలియకుండానే ఆయుష్షును తగ్గించుకుంటున్నాడు. ఆ ఆరు గుణాలు తనలో ఉన్నాయన్న సంగతని గమనించుకునే లోపు, జీవితకాలం అయిపోతుంది. అందుకే ఈ రోజు మనం ఆ 6 గుణాలు గురించి తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*