గురుగ్రహ వక్రీకరణ వల్ల 11 జులై 2018 వరకు ఈ రాశులు వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

గురుగ్రహ వక్రీకరణ వల్ల 11 జులై 2018 వరకు ఈ రాశులు వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?
గ్రహాలలో గురుగ్రహ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. మనిషి జీవితం, జాతకం గ్రహాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క గ్రహ ప్రభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకే ఎవరికైనా పరిస్థితి భాగోకపోయినా, కష్టాలు ఎక్కువగా ఉన్నా, వారిపై ఏ గ్రహ ప్రభావం ఎలా ఉందొ చూసి, ఆ గ్రహదోష నివారణ చేస్తుంటారు.

గ్రహాలు మన జీవితంపై అంత ప్రబావం చూపుతాయి. మంచి అయినా చెడు అయినా వీటివలన జరిగే మార్పులు బాగా కనిపిస్తాయి. ఎవరి జాతకంలో నైనా గురు గ్రహం ఉంటె, ఆ జాతకులు ఆద్యాత్మికం మరియు ప్రశాంతత కలిగి ఉంటారు.

గురుగ్రహం అనుకూలంగా ఉంటె, వారికి అన్నివిధాల బాగుంటుంది. వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. గురుమహాదశ ప్రబావం చాలా బాగుంటుంది. అన్నిటా సక్సెస్ సాధిస్తారు. పేరుప్రఖ్యాతలు వస్తాయి. ఇలా మనిషి జీవితంలో గురుగ్రహప్రభావం చాల ఆనందాన్ని ఇస్తుంది. మర్చి 9న వక్రీకరించిన గురుగ్రహం, 11 జూలై వరకు అక్కడే ఉంటాడు. దాని ప్రభావం కొన్ని రాశుల పై ఇలా ఉంటుంది.

Prev postPage Next post

Leave a Reply

*