ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీరు బిచ్చగాళ్లు అవ్వడం ఖాయం

చాటింగ్ తో అమ్మాయిని ఆకట్టుకోవడం ఎలానో తెలుసా?
ఈరోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇక అందులో చాటింగ్ కి ఎంతగా అలవాటు పడ్డారో చెప్పనక్కరలేద్దు. ఎదుట కనిపించే మనిషితో ఎక్కువగా మాట్లాడటం మానేసారు కాని, చాటింగ్ లో మాత్రం ఎంత టైం అయినా స్పెండ్ చేస్తూనే ఉంటారు.

ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మయిలు ఈ చాటింగ్ ప్రపంచంలో ఎంతగా మైమరచిపోతున్నారో మనకు కనిపిస్తూనే ఉంది. పాపం అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిలతో చాటింగ్ చెయ్యాలని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అమ్మాయిని ఎంతగా ఇష్టపడతున్నా, తనతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక కొందరు తెగ ఇబ్బంది పడుతుంటారు.

మొదట హాయ్ హలో తో చాటింగ్ మొదలు పెట్టి, ఆ తరవాత నిమ్మదిగా వాళ్లకు ప్రపోజ్ చెయ్యాలని అబ్బాయిలు ఆశపడుతూ ఉంటారు. కొందరు అందులో సక్సెస్ అవుతారు. కాని చాలా మంది అబ్బయిలకు అది సాద్యం కాదు. సోషల్ మీడియాలో కష్టపడి ఫ్రెండ్ అయినా కూడా, లేదా వాళ్ళ నంబర్ ఉన్నా కూడా ఎలా వాళ్ళను అట్రాక్ట్ చేసుకోవాలో కంఫ్యూషన్ లో ఉంటారు. అమ్మాయిలని ఇంప్రెస్స్ చెయ్యాలంటే ఇలా చేయండి…

 

Prev postPage Next post

Leave a Reply

*