ఇందులో ఒక్కటి మాత్రమే మిమల్ని కోటీశ్వరుల్ని చేయగలదు|

ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఇంట్లో, ఆఫీస్ లో లాఫింగ్ బుద్ధా ని చూస్తూ ఉంటాం. ఈబొమ్మ ఎక్కడ ఉంటె అక్కడ అదృష్టం అని అందరి నమ్మకం. అసలు ఈ బొమ్మ వెనుక ఒక కథ ఉంది. అదేమిటో తెలుసుకుందాం…

పూర్వం చైనా ఒక బౌద్ద బిచ్చగాడు చేతిలో ఒక మూట, మరో చేతిలో బిక్షం గిన్నె పెట్టుకుని తిరిగేవాడంట. పిల్లలు అందరూ ఏమి అడిగినా ఆ మూటలోనుంచి తీసి ఇచ్చేవాడంట. అక్కడ ప్రజలు ప్రొద్దుటే అతని మొఖం చూస్తే, వాళ్ళ పనులు అన్నీ అయ్యేవంట. జపాన్, థాయ్లాండ్ లో ఈ లాఫింగ్ బుద్ధా కి మంచి క్రేజ్ ఉంది. మన భారతదేశంలో కూడా ఈ బొమ్మ ఎక్కడ ఉంటె అక్కడ అదృష్టం అని నమ్మి, పెళ్ళిళ్ళలో గిఫ్ట్ గా కూడా ఇస్తుంటారు.

ఈబొమ్మ చేతిలో బంగారు బంతి ఉంటె ఇంట్లో వారికి ఆరోగ్యంతో పాటు ఆయుష్షు ఉంటుంది. ఈ బొమ్మను ఇంట్లో తూర్పుకు, హోటల్స్ లో పశ్చిమంగా ఉంచాలి. బంగారు నాణాల పై ఉన్న విగ్రహం ఉంటె అదృష్టానికి అవధులు ఉండవట. ఈ విగ్రహం మన ఇంట్లో ఉంటె ఆదాయం రెట్టింపు అవుతుందని నమ్మకం. ఇంకా మిగిలిన ఎలాంటి విగ్రహం ఉంటె ఎలాంటి లాభమో ఈ క్రింది వీడియోలో చూడండి…


Prev postPage Next post

Leave a Reply

*