ఈ చిహ్నాలు మీ ఇంట్లో ఉంటె, అదృష్టం కలసి వస్తుంది…

ఈ చిహ్నాలు మీ ఇంట్లో ఉంటె, అదృష్టం కలసి వస్తుంది…
మానవ జన్మలో మనిషికి ఎంతో ముఖ్యమైనది ఇల్లు. మన లైఫ్ లో ఎదురయ్యే, మంచి చెడు అన్నీ మన ఇంట్లోనే, ఇంట్లో వాళ్ళతోనే పంచుకుంటాం. ఆనందం వస్తే సంబరాలు చేసుకునేది, భాద కలిగితే ఒక గదిలో కూర్చొని ఏడ్చేది అన్నీ ఆ ఇంట్లోనే.

అందుకే మనషికి ఇల్లు అనేది అవసరం. అలాంటి ఇంట్లో అన్ని శుభప్రదంగా జరగాలి అంటే, శుభదాయకమైన కొన్నిటిని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంటి ముందున ఎప్పుడు ముగ్గు పెట్టి ఉండాలి. అలాగే గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టి ఉంచాలి.

ఇంట్లో ఎప్పుడు అందరు శుభం మాత్రమె మాట్లాడాలి. ఎందుకంటే ఇంట్లో తథాస్తు దేవతలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు మంచి మాత్రమె మాట్లాడమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా ఇంట్లో కొన్ని చిహ్నాలను పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అవేమిటో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*