అనుకున్న పనులు అన్నీ జరిగి అదృష్టం కల్సి రావాలంటే, నిమ్మకాయతో ఇలా చేయండి.

 

మనిషి జీవితం చాల విచిత్రమైనది. ఆశక్తి కరమైనది. ఎందుకంటే మన జీవితంలో మరు క్షణం ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అంతా నిమిత్తమాత్రులుగా బ్రతుకుతూ ఉంటాం. అయితే మన జీవితం బాగుండాలి అంటే మనం నిమిత్తమాత్రులం కదా, మనం ఏమి చెయ్యనవసరం లేదు అని అనుకోకూడదు.

మన పని మనం చేస్తూ ఉంటె, టైం కలసి వచ్చినప్పుడు, ఆ కష్టానికి అదృష్టం తోడు అయ్యి, జీవితంలో నిలబడతాం. ఇంట్లో ఒక వ్యక్తి కష్టపడితే సరిపోదు. ప్రతీ మనిషి తన వంతు పని తాను చేస్తూ ముందుకు దూసుకుపోవాలి.

అయితే కొందరి ఇంట్లో అందరూ ఎంత కష్టపడతున్నా ఏదో ఒక రూపంలో అనుకున్న పనులు జరగవు. వారి కష్టానికి తగ్గ ఫలితం రాదు. దానికి ఎన్నో కష్టనష్టాలను ఎదురుకుంటూ ఉంటారు. ఆ భగవంతుడిని వేడుకుంటారు. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రావడం వలన కూడా అనుకున్న పనులు ఆ ఇంట్లో ఉన్న వారికి జరగవు. నిమ్మకాయతో కొన్ని పరిష్కారాలు చేయడం వలన అనుకున్న పనులు అన్నీ జరిగి, అదృష్టం కలసివస్తుంది. అదేమిటో పై వీడియోలో తెలుసుకుందాం…

 

 

Prev postPage Next post

Leave a Reply

*