బోర్డర్లో ఉన్న ఈ హిందూ దేవాలయాన్ని చూస్తే పాకిస్తాన్ సైనికులు గడగడా వణుకుతారు

సోమవారం ఇలా చేస్తే సొంత ఇల్లు కొనుక్కోవడం ఖాయం…
ప్రతీ మనిషి జీవితంలో సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఉంటె తిన్నా తినకున్నా ఇంట్లో హాయిగా గుట్టుగా,ప్రశాంతంగా,ధైర్యంగా బ్రతకవచ్చని అనుకుంటారు. అప్పులేని వాడు, సొంత ఇల్లు ఉన్నవాడు ఎంత అదృష్టవంతులో చెప్పనక్కరలేదు.

అయితే సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్న వారిలో కొందరి కోరిక తీరుతుంది. కాని కొందరికి ఆశ, అలా ఆశలానే ఉంటుంది.వారికి ఇల్లు కట్టుకోవడం ఒక కలలానే ఉండిపోతుంది. ఎంత పొదుపు చేసి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు దాసినా అది ఎదో ఒక రూపంలో అనుకోని ఖర్చులతో డబ్బు అయిపోతుంది.

ఇక జాతకంలో సొంత ఇల్లు కొనుక్కునే రాత లేదని కొందరు నిరాశతో ఉండిపోతారు. నా జాతకంలో సొంత ఇల్లు కట్టుకునే రాత ఉన్నా కూడా, నాకు అంత భాగ్యం కలిగించడం లేదు దేవుడు అని కొందరు నిరుత్సాహ పడతుంటారు అని అన్నారు. కాని సోమవారం ఇలా చేస్తే సొంత ఇల్లు కట్టుకోవచ్చని పండితులు అంటున్నారు. అదేమిటో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*