హెల్త్ కి కి మంచిదని వాకింగ్ చేసేవాళ్ళు, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి…

హెల్త్ కి కి మంచిదని వాకింగ్ చేసేవాళ్ళు, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి…
చాలామంది వాకింగ్ చేస్తారు. వాకింగ్ ఎందుకు చేస్తారు అని ఎవరైనా అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెబుతారు. నడిస్తే ఫాట్ తగ్గుతుందని కొందరు, నడవటం వలన తిన్నది అరుగుతుందని కొందరు, షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కొందరూ ఇలా ఏవో ఒకటి రెండు కారణాలు చెబుతారు.

కొందరికి వాకింగ్ చెయ్యడం అంటే చాలా బద్ధకం. రోజు నడవాలని అనుకుంటున్నాను కాని, టైం దొరకడం లేదు అంటారు. నిజానికి వాకింగ్ చెయ్యడానికి టైం దొరకటం లేదని అంటారు కాని, అది తప్పించుకోవడానికి ఒక కారణం అంతే. . క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందిన హిపోక్రాట్స్ వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని అన్నారు.

ప్రతీరోజు క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. ప్రతి రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన చెప్పారో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*