ఈ రాశులవారికి దరిద్రం మొత్తం పోయి, దశ పట్టబోతుంది. అందులో మీరున్నరేమో చూడండి…

2018 లో ఏ రాశివారికి ఎలా ఉందొ తెలుసుకుందాం…

ముఖ్యంగా మేష రాశి, సింహ రాశి మరియు తులా రాశివారికి చాలా విశేషమైనటువంటి యోగం ఉంది. గత 200 సంవత్సరాల నుంచి ఈ 3 రాశుల యందు శని అధికంగా ఉంది. అటువంటి శని ప్రభావం ఇప్పుడు ఈ 3 రాశుల నుంచి విడిచిపెట్టాడు. వీరు అన్ని సిరిసంపదలని  పొందుతారు.

అదేవిధంగా వృషభం, తుల, వృశ్చికం, ధనుశ్శు రాశుల వారికి శని బాధలు ఎక్కువగా ఉంటాయి. వీరు శనీశ్వరుడిని, శివుడిని ఆరాధిస్తే మంచిది.

మీనా, ధనుశ్శు రాశుల వారు… ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఇబ్బంది పడతారు. వీరు గురువు యొక్క అనుగ్రహం పొందితే మంచిది. గురు పారాయణం చేస్తే మంచిది.

తులా రాశి వారికి మంచి ఫలితం కనిపిస్తుంది. వీరు చేతుల మీదగా ఏ పని మొదలు పెట్టినా అంతా మంచి జరుగుతుంది.

మిధున రాశి వారు వెంకటేశ్వర స్వామిని తులసి మాలతో అర్చించాలి. బుదుడిని ఆరాధించాలి.

కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి వారికి రాజ యోగం రాబోతుంది. 60 ఏళ్లగా ఉన్న దోషం పోయి, వీరికి మంచి జరుగుతుంది.

Prev postPage Next post

Leave a Reply

*