పొరపాటున కూడా ఇంట్లో ఇలాంటి దేవుడి బొమ్మలు ఉంచకండి


ఇందులో మీరు ఎన్నుకునే దానిని బట్టి, మీరెలాంటివారో చెప్పేయచ్చు…
ప్రతీ మనిషికి తను ఎలాంటివాడో తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఇతరుల గురించి, అంటే తన తోటి వారి గురించి కూడా తెలుసుకోవాలని ఉంటుంది. మనిషి పుట్టిన సమయాన్ని బట్టి, రాశిని బట్టి వాళ్ళు ఎలాంటివారో చెప్పడం మనం వింటూనే ఉంటాం.

అది ఒక్కటే కాకుండా మనిషి మనస్థత్వం గురించి తెలుసుకొవడానికి అనేక దారులు ఉంటాయి. హస్త సాముద్రికo ద్వారా మనిషి గురించి చాలా విషయాలు చెబుతూ ఉంటారు. ఇలా ఎదో ఒక దారి ద్వారా మనిషికి తన గురించి తాను తెలుసుకోవడాన్ని ఇష్టపడుతూ ఉంటాడు.

ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్దతి ద్వారా మీకు మీరే ఇక్కడ చూపిన చిత్రం నుండి ఒక చిహ్నాన్ని ఎంచుకొనవలసి ఉంటుంది. దానిని బట్టి , అక్కడ మీరెలాంటి వారో తెలుసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం. తెలుసుకుందామా?

Prev postPage Next post

Leave a Reply

*