ఏ రోజు బల్లి ఎక్కడ పడితే, ధన లాభం కలుగుతుందో తెలుసా?

ఏ రోజు బల్లి ఎక్కడ పడితే, ధన లాభం కలుగుతుందో తెలుసా?
సాధారణంగా ప్రతీ ఇంట్లోను బల్లులు ఉండటం చాలా కామన్.అవి గోడలపై ఎప్పుడు పాకుతూ ఉంటాయి. బల్లులంటే కొందరు ఆడవాళ్ళకు చాలా భయం ఉంటుంది. అది ఎక్కడో గోడపై పాకుతుంటే, వీళ్ళు ఇక్కడ వణికిపోతూ, అరుస్తూ అందరిని భయపెడుతూ ఉంటారు.

బల్లి మనిషి పై పడితే చాలా దోషం అని అంటారు. అదీ శరీరంలో ఒక్కొక్క ప్రదేశంలో పడితే దాని రిజల్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుందని అంటారు. బల్లి పడిన దోషం పోవాలంటే ఒక్కొక్క ఆచారం పాటించి దాని దోషం పోగొట్టుకుంటారు. కాంచీపురం క్షేత్రంలో గల వెండిబల్లిని, బంగారు బల్లిని పూజించి వస్తే బల్లి వల్ల కలిగే దోషాలు అంటవంటుంటారు.

మరికొందరు బల్లి పడిన వెంటనే కాంచీపురంలో బల్లుల్ని పూజించి వచ్చిన వారిని తాకితే దోషం పోతుందని నమ్ముతారు. కొందరు బల్లి పడిన వెంటనే తలకు స్నానం చేస్తే, ఆ దోషం పోతుందని భావిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తారు. అయితే గోడ మీద పాకుతున్న బల్లులు, ఒకొక్క సరి కింద పడుతూ ఉంటాయి. అలా ఎప్పుడు కింద పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*