డిస్కవరీ చానెల్స్ కి ఒణుకు పుట్టించిన భీమసేనుడు

శ్రీరెడ్డి సంచలన లీక్: నువ్వెంత? నీ బ్రతుకెంత? వాడకోవడం మా హక్కు…
కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆమె మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న నిరసనలు సంచలనాన్ని కలిగిస్తునాయి. మొన్న ఆమె అర్ధ అర్ధనగ్ననంగా ఫిలిం ఛాంబర్ ముందు కూర్చొని నిరసన తెలియజేయాడాన్ని అనేక మంది విమర్శించారు.

శ్రీరెడ్డి చర్యని మా ఆర్ట్ అసోసియేషన్ మెంబర్స్ అంతా ముక్త కంఠంతో ఖండించారు. శ్రీరెడ్డికి ‘మా’ లో మెంబర్ షిప్ ఇవ్వమని తెల్చిచేప్పేసారు. శ్రీరెడ్డి టాలీవుడ్ చిత్రాల్లో నటించకుండా కూడా బహిష్కరణ విధించారు. దీనికి కూడా శ్రీరేడ్డి జంకకుండా, వంకకుండా ఇంకా గట్టిగా వాళ్ళందరికీ సమాధానం ఇస్తుంది.

ఇదిలా ఉంటె శ్రీరెడ్డి లీక్స్ అంటూ… రోజుకో సంచలనం సృష్టిస్తుంది. ఈమె వాదనలు, ఆరోపణలు, నిరసనలు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఒక టివి చర్చ కార్యక్రమంలో ఓ వ్యక్తి శ్రీరెడ్డిని ప్రశ్నించారు. ఇదే నిరసన మీకు అన్యాయం జరిగినప్పుడే ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించడంతో శ్రీరెడ్డి స్పందించి, దేనికైనా ఓ సహనం, ఓపిక అని చెప్పింది. మిగిలినది పై వీడియోలో…

Prev postPage Next post

Leave a Reply

*