దేవుని మొక్కుబడులు చెల్లించకపోతే ఏమౌతుందో తెలుసా?

 

ప్రతీ మనిషికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మొదట గుర్తుకువచ్చేది దేవుడే. సుఖాలు రాగానే ఎంజాయ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కాని, కష్టంలో మాత్రం ఖచ్చితంగా దేవుడే గుర్తుకువస్తాడు. గుర్తుకు రాగానే గుడికి వెళ్తాం.

 

గుడికి వెళ్ళగానే మొదట కొంత మనశ్శాంతి వస్తుంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని, ఆపద రాగానే ఆ దేవుడిని వేడుకుంటాం. ఈ ఆపద నుంచి గట్టేక్కించు తండ్రి అని వేడుకుని, మొక్కులు మొక్కుకుంటాం. అలా దేవుడిని మొక్కుకుని ఆ ఆపద నుంచి బయట పడతాం.

దేవునికి మొక్కుని, ఆ ఆపద నుంచి బయటపడిన తరవాత కొందరు మొక్కిన మొక్కు గురించి మరచిపోతారు. లేదంటే నిర్లఖ్యం చేస్తారు. కాని మొక్కిన మొక్కు చెల్లించకపోతే దేవుడు ఏం చేస్తాడని కొందరు, దేవుడు శిక్షిస్తాడని, ఏదైనా అనర్ధం అవుతుందని కొందరు అంటారు. ఇంతకీ అసలు మొక్కిన మొక్కు తీర్చకపోతే, ఏమౌతుందో తెలుసుకుందాం…

 

Prev postPage Next post

Leave a Reply

*