పూజారులకు ఇచ్చే దక్షణ, ఇలా గాని ఇస్తే…ఇంతే సంగతులు…

పూజారులకు ఇచ్చే దక్షణ, ఇలా గాని ఇస్తే…ఇంతే సంగతులు…
ఏ శుభకార్యం చెయ్యాలని అనుకున్న ముందుగా ఇంట్లో పూజ చేసుకుంటాం. అలాగే గుడికి కూడా వెళ్తాం. మనిషి జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా గుర్తుకువచ్చేది ఆ భగవంతుడే కదా.

ఏ పూజ చేసినా మన శక్తి కొలది చెయ్యాలి. అప్పులు చేసి ఆర్భాటాలకు పోకూడాడు. అలాగే ఉన్నంతలో శుభ్రంగా చెయ్యాలి. లోభితనం చేయకూడదు. పూజ సామగ్రి వద్ద గాని, ప్రసాదాలు దగ్గరగాని, పండితుల వద్దగానీ, దానధర్మాల వద్ద గాని లోభితనం ఉండకూడదు.

అసలు ఇంట్లో పూజ చేసినా, గుడిలో పూజలు చేయించినా ఎక్కడైనా కూడా పూజారులుఅకు దక్షణ ఇలా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వకూదడదో అలా ఇస్తే ఏమౌతుందో పై వీడియోలో తెలుసుకుందాం…

Prev postPage Next post

Leave a Reply

*