ఆడవారిని అక్కడ పట్టుకుంటే, ఏం జరుగుతుందో తెలుసా?

 

స్త్రీని మన భారతేశంలో ఎంతో గౌరవిస్తాం. ఎక్కడైతే ఆడవారిని సంతోగంగా ఉంచుతామో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ప్రతీ ఇంట్లో ఇల్లాలికి అంత ప్రాదాన్యత ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటె… ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు అందరూ అంత ఆనందంగా ఉంటారు.

మగవాడు ఎంత సమాపాదించి తెచ్చినా, పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతున్న, ఇంట్లో ఇల్లలికి మాత్రం గౌరవం ఇవ్వాలి. ఆమె చేతుల మీదగానే అన్నీ చేసుకోవాలి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు.

ఆడవారి పై ఎప్పుడు ప్రతాపం చూపించకూడదు. వారితో ఎలాబడితే అలా మాట్లాడకూడదు. వారిని చాలా మృదువుగా చూడాలి. అయితే ఆడవారిని అక్కడ పట్టుకుంటే జీవితాలే నాశనం అవుతాయంట. దానికి పురాణాలే సాక్ష్యం. అదేమిటో వివరంగా తెలుసుకుందాం…

 

 

Prev postPage Next post

Leave a Reply

*