2018 ఏప్రిల్ 14 న సూర్యుడు మేష రాశిలోకి వెళ్ళడం వలన, ఈ రాశుల వారు ఇలా చేస్తే, వీళ్ళ అదృష్టాన్ని ఆపలేము…

2018 ఏప్రిల్ 14 న సూర్యుడు మేష రాశిలోకి వెళ్ళడం వలన, ఈ రాశుల వారు ఇలా చేస్తే, వీళ్ళ అదృష్టాన్ని ఆపలేము…
హిందూసాంప్రదాయం ప్రకారం సూర్యుడు ఈ జగతికి తండ్రి. సూర్యుడు లేకుండా ఈ భూమి పై ఏ జీవి జీవించలేదు. సూర్యునిలో ఉన్న శక్తి వలనే మిగతా గ్రహాలూ అన్నీ నడుస్తున్నాయి. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని మార్పులు సంభవిస్తున్నాయి. కొన్ని రాశులవారికి రకరకాల ప్రభావం చూపెడతుంది.

 


ఈ ఏడాది 14 ఏప్రిల్ న సూర్యుడు మేషరాశిలోకి వెళ్తున్నాడు. 15 మే 2018 వరకు అదే రాశిలో ఉంటాడు. ఉదయం 8 గంటల 28 నిమశాలకు సూర్యుడు ప్రవేశిస్తాడు. దీని వలన మేష రాశి మాత్రమె కాకుండా మిగిలిన రాశుల పై ప్రభావం చూపుతుంది. మరి ఏ రాశి మీద ఎలా ఉందొ తెలుసుకుందాం.


మేష రాశి… ఈ రాశివారికి అంతా మంచి జరుగుతుంది. గవర్నమెంట్ పనులు జరుగుతాయి. వ్యవసాయ రంగం బాగుంటుంది. వీరికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కాని వీరు పేదవారికి దానం చేస్తే మంచిది.
వృషభరాశి…వీరు ప్రతీ పని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విదేశీప్రయాణం ఉంటుంది. వీరు ఒక మొక్కను పెంచితే మంచిది.
మిధున రాశి…వీరికి ధన లాభం కలుగుతుంది. ప్రేమలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి. వీరు ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మంచిది.


కర్కాటకరాశి… ఈ రాశివారికి కార్య సిద్ది కలుగుతుంది. వీరు ఏ పని అయినా చాలా ఇంటరెస్ట్ గా చేస్తారు. వీరు ప్రతీరోజు హనుమాన్ చాలీసా చదవాలి.
సింహరాశి…వీరికి అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వీళ్ళు ప్రతీరోజు సూర్య మంత్రం చదివితే మంచిది.
కన్యారాశి… వీరికి శారీరిక సమస్యలు ఎదురవుతాయి. వీరికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. వీరు ప్రతీరోజు శివుడిని పూజించాలి.
తులరాశి… వీరు కొన్ని సమస్యలను ఎదురుకుంటారు. భార్య నుంచి కొన్ని సమస్యలు వచ్చినా, మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. వీరు గేదెకు ధాన్యం పెడితే మంచిది.
వృశ్చిక రాశి… వీరి వ్యాపారంలో వృద్ది కలుగుతుంది. కోర్టు పనుకు అవుతాయి. వీరు ప్రతీరోజు సూర్యునికి జలాన్ని అర్పించాలి.
ధనుశ్శురాశి… పరమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ధన లాభం కలుగుతుంది. వీరు ప్రతీ సోమవారం సూర్యుడిని పూజించాలి.
మకరరాశి… వీరు అందరిపై అజమాయిషీ చెయ్యాలని చూస్తారు. దాని వలన అందరితో గొడవలు వస్తాయి. తల్లి ఆరోగ్యం బాగోదు. వీరు శనివారం శని దేవుని ఆవనూనేతో అభిషేకం చెయ్యాలి.
కుంభరాశి… వీరి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీఎరికి మంచి పేరు వస్తుంది. వెళ్ళు ప్రతీ రోజు రావి చెట్టుకు నీళ్ళు పోస్తే మంచిది.
మీనరాశి… మీ మాటలు వలన ఎదుటవారు బాధపడతారు. మీరు ఒంటరిగా బాధపడతారు. అప్పులు చెయ్యల్సిరావచ్చు. వీళ్ళు రావి చెట్టుకి పూజ చెయ్యాలి…

Prev postPage Next post

Leave a Reply

*