డిప్యూటీ కలెక్టర్‌ కాబోతున్న సింధు…

ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధును ఏపీ సీఏం చంద్రబాబు విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. ఉన్నత ఉద్యోగాన్ని కూడా అప్పట్లోనే ఆమెకు ఆఫర్‌ చేశారు. సింధు భవిష్యత్‌లో ఐఏఎస్‌ అధికారిణి కానుంది. ప్రస్తుతం సింధు భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్  లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్‌ (స్పోర్ట్స్‌)గా వ్యవహరిస్తోంది. రియో నుంచి వచ్చిన ఆమెకు ఏపీ సర్కారు కంటే ముందే తెలంగాణ […]

ఎలా ఆడాలో సచిన్‌ కి సలహా ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

ప్రపంచం మొత్తానికి బ్యాటింగ్‌ పాఠాలు చెప్పగలిగే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఓ హోటల్‌ వెయిటర్‌ సలహాను పాటించి తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నానని చెప్పాడు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఎదుటివారి సలహాలను విని, అవి కరక్ట్ అనిపిస్తే పాటించి ఇంకా కొత్త విషయాలను తెలుసుకునేవాడే ఎప్పుడు విజేతగా నిలబడతాడని నిరూపించాడు సచిన్. సచిన్ మాట్లాడుతూ… ఒకసారి నేను చెన్నైలోని ఓ హోటల్లో భోజనం చేస్తున్నాను. ఆ హోటల్లోని వెయిటర్‌ నా దగ్గరకి వచ్చి మీరేం అనుకోనంటే […]

కోహ్లి, ధోనీల గురించి కేదార్ జాదవ్ ఏమన్నాడంటే…

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యదిక పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు కేదార్ జాదవ్.  ఈ సిరీస్ తన కెరీర్లో టర్నింగ్ పాయింటని చెప్పుకోచ్చాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారీగా పరుగుల చేయకపోయినప్పటికీ నాలో ఆత్మ విశ్వాసం పెరగిందని, నాపై నాకు గురి కుదిరిందని జాదవ్ చెప్పుకొచ్చాడు. ఆ విశ్వాసంతోనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో జాదవ్ 77.33 సగటుతో 232 పరుగులు చేసి తన సత్తా చాటాడు. పుణేలో కోహ్లితో కలసి […]

ఈ బౌలర్లను ఓడించడం కష్టమేం కాదు…యువీ పై సెహ్వాగ్ స్పందన

కటక్ వన్డేలో సెంచరీతో యువీ భారత్‌ను గెలిపించడంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ… యువరాజ్‌ను తనదైన స్టయిల్లో అభినందించాడు. జీవితంలో దేనిపై ఆశలు వదలుకోవద్దనే విషయాన్ని యువీ నుంచి నేర్చుకోవాలి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘క్యాన్సర్‌ను జయించిన యువీకి ఇంగ్లండ్ బౌలర్లను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. అని అన్నాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ యువరాజ్‌ను అభినందనలతో ముంచెత్తాడు. వీరూ ట్వీట్ చూసి ఇంగ్లండ్ మాజీ ప్లేయర్, కోచ్ అయిన పాల్ నిక్సన్ స్పందిస్తూ… యువీ […]

big breaking: ధోనీ వీడ్కోలు…

భారత వన్డే, టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు ఫార్మట్లకూ గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే ఆయన టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా వన్డే, టి20 క్రికెట్ ఫార్మట్లకూ గుడ్‌బై చెప్పడంతో పూర్తిగా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినట్లైంది. వన్డే, టి20 క్రికెట్ కెప్టెన్సీ బాధ్యత కోహ్లీకి అప్పగిస్తారని తెలుస్తోంది.

కరణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ… చెన్నై టెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్

భారత్  ఇంగ్లండ్‌‌ మధ్య చెన్నైలో  జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాడు కరుణ్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ట్రిపుల్ సెంచరీ బాదాడు. తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 299 పరుగుల వద్ద ఉండగా అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫోర్ బాది 303 పరుగులు చేశాడు. 381 బంతులు ఎదుర్కొని 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 79.10 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అయితే మరో పక్క రవీంద్ర జడేజా తన టెస్ట్ […]

కోహ్లి కెప్టన్సీ లో అన్నీ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్ ఒక్కడే తెలుసా?

2014లో విరాట్ టెస్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారత జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. మొహాలీలో 20వ టెస్టు మ్యాచ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు విరాట్ కోహ్లి. విరాట్ నాయకత్వం వహించిన 20 టెస్టుల్లోనూ ఆడిన ఏకైక ప్లేయర్‌గా స్టార్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే ఘనత సాధించాడు. అతను కాకుండా మిగిలిన ఏ ఆటగాడు కూడా విరాట్ నాయకత్వంలో అన్ని ఆటలు ఆడలేదు. కోహ్లీ నాయకత్వంలోనే కాకుండా బ్యాట్స్‌మెన్ గానూ విరాట్ కోహ్లీ పరుగులు తీస్తున్నాడు. వైజాగ్ టెస్టుకు ముందు బ్యాట్స్‌మెన్ […]

కోహ్లి బాల్ ట్యాంపరింగ్‌ పై సంచలన కామెంట్స్ చేసిన కుక్

వైజాగ్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా అద్భతమైన విజయాని సొంతం చేసుకున్న విషయం అందరకి తెలిసినదే… అయితే ఇండియా కెప్టన్  విరాట్ కోహ్లిపై ఎన్నడు లేనిది బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వచ్చాయి, ఆమాటలను కోహ్లి కొట్టిపారేసినా ఇంగ్లాండ్ మీడియా ఇప్పటికి రచ్చ చేస్తోంది. రేపటినుండి  భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొహాలిలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపధ్యంలో  ఇంగ్లాండ్ కెప్టన్ కుక్ కోహ్లి ట్యాంపరింగ్‌ పై స్పందించాడు. ఆస్ట్రేలియా, […]

బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కోహ్లి?

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నవంబరు 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. నోట్లో ఉన్న ఓ స్వీటు పదార్థం ద్వారా కోహ్లీ బంతి మెరుపును పోగొట్టేందుకు ప్రయత్నించాడంటూ… ఈ మ్యాచ్‌లో కోహ్లీ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు బ్రిటీష్‌ పత్రిక ‘ది డైలీ మెయిల్‌’ మంగళవారం ఓ కథనాన్ని మరియు ఆధారంగా వీడియోను ప్రచురించింది. నోట్లో స్వీటు పదార్థం ఉన్నప్పుడు కోహ్లీ తన కుడి […]

సూపర్ విక్టరీ కొట్టిన ఇండియా…

విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాడ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ చివరి రోజు ఇంగ్లాండ్ త్వరగానే చేతులెత్తేసింది. తొలి సెషన్‑లో ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. ఇక రెండో సెషన్ ఆరంభమైన కాసేపటికే త్వరగా వికెట్లు కోల్పోయింది. భారత విసిరిన 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 97.3 ఓవర్లలో 158 పరుగులకే అల్ అవుట్ అయ్యు పరాభవం మూటగట్టుకుంది..