narayana, nithin,accident

నిషిత్‌ మృతిపై 6 అనుమానాలు…!

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌, అతని స్నేహితుడు రవిచంద్ర జూబ్లీహిల్స్‌ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన అందరని కలచివేసింది. బెంజ్‌ ఎఎన్‌జీ – జీ 63 కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసినదే. అయితే ఎంతో ఖరీదైన, మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సెక్యూరిటీ అండ్‌ సేఫ్టీ ఫీచర్స్‌ ఉన్న బెంజ్ కారులో ఇద్దరు ప్రాణాలను కోల్పోవడం పై, దర్యాప్తు చేసిన పోలీసులు మెర్సిడెజ్‌ బెంజ్‌ యాజమాన్యానికి ఆరు ప్రశ్నలతో […]

హవాలా స్కాంలో ఎపి మంత్రి, పత్రికాదినేత హస్తం

విజయవాడలో కొందరు వైద్యులు, ప్రముఖులు చేస్తున్న హవాలా కుంభకోణం బయటపడింది. విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, అదే ఆస్పత్రి ఎండీ సీహెచ్ రవికుమార్, ట్రైమ్ ఆస్పత్రి ఎండీ మైనేని హేమంత్‌లు ప్రధాన నిందితులుగా ఉండగా… ఈ విషయం పెద్డది కావడంతో రాజకీయ ప్రముఖులు కూడా రంగంలో దిగారు. పువ్వాడ రామకృష్ణ, రవికుమార్, మైనేని హేమంత్‌ వీరు ముగ్గురు విదేశాల్లోని తమ నల్లధనాన్ని హవాలా రూపంలో వెనక్కు తెప్పించేందుకు హవాలా ఏజెంట్ బ్రహ్మాజీని సంప్రదించి, […]

నంద్యాల వైకాపా అభ్యర్ధి ఫిక్స్… ఇంకో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన

మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి ఒక వెబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జగన్ ఆహ్వానిస్తే వైసీపీలో చేరేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. జగన్ ఫోన్ చేసి తనతో మాట్లాడారని, తనను పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి చెప్పిన ఈ మాటలకు వైసేపీ నుంచి ఇంకా స్పందన రాలేదు. అంతేకాకుండా జగన్ చిన్నవాడైనా, ప్రజలకు సేవ చేయండంలో అతని తండ్రి వైఎస్ఆర్ లక్షణాలు ఉన్నాయని అన్నారు. జగన్ దగ్గర డబ్బు లేకపోయినా, […]

ఐటి ఉద్యోగులకి తీపి కబరు

కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడుతూ… ఐటీ రంగంలో ఉద్యోగాలు భారీగా పోతాయనే భావన సరైనది కాదని ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించబోమని అన్నారు. అంతే కాకుండా హెచ్‌-1బీ వీసా నిబంధనలపై ఇప్పుడే ఆందోళన పడనక్కరలేదని అన్నారు. ఈ ఏడాది పెద్ద మొత్తంలో ఉద్యోగాలు పోతాయని బెంగ అవసరం లేదని, ఏటా కంపెనీలు జరిపే పనితీరు మదింపులో భాగంగా కొందరి కాంట్రాక్టులను రెన్యూవల్ చేయడం లేదు […]

సాయిశ్రీ తల్లిని బెదిరిస్తున్న ఎమ్మెల్యే… టిడిపి వ్యతిరేకంగా నినాదాలు

సాయిశ్రీ తల్లి సుమశ్రీ… కేన్సర్‌తోపాటు, తండ్రి శివకుమార్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరుల తీరూ తన బిడ్డను బలిగొన్నాయని ఆరోపించారు. మాదంశెట్టి శివకుమార్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అతని అనుచరులపై సోమవారం ఆమె విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేసారు. తన కూతురు చనిపోవడానికి మూడు రోజుల ముందు, కన్న తండ్రి మనసు కరిగించాలని పంపిన వీడియోను పోలీసుకు చూపించారు. బొండా ఉమామహేశ్వరరావు అనుచరుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, […]

ఆవిషయంలో మోడీ ని మోసం చేసిన చంద్రబాబు

ఆంధ్రజ్యోతి పత్రికలో జగన్ మోడీని కలవడం వెనుక సంగతి గురించి రాసిన కథనానికి, జగన్ విజయవాడ ప్రెస్‌మీట్‌లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేస్తున్న ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఫిబ్రవరి 17న లేఖ రాశానని… దానిపై ఏప్రిల్ 13న రిప్లై కూడా వచ్చిందన్నారు. ఇప్పుడు మే 10న  మోడీని కలిసినప్పుడు ఆ లేఖని బుద్ది ఉన్న వాడు ఎవడైనా ఇస్తాడా అని జగన్ ప్రశ్నించారు. మోడీతో ప్రత్యేకహోదా గురించి 15 నిమషాల పాటు మాట్లాడానని, […]

ఆంధ్రజ్యోతికి ఎదురుదెబ్బ

ఆంధ్రజ్యోతి బ్యాన్ అంటే ఆ పాతిక బ్యాన్ కాదు. ఆ పత్రికని వైసీపీ బ్యాన్ చేసింది, అంటే భహిష్కరించింది.  ఇకపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులు ఎవరూ వైసీపీ కార్యక్రమాలకు, కార్యాలయాలకు రావొద్దని పార్టీ తరపున సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం వైసీపీ గ్రామ స్థాయి నుంచి కేంద్ర కార్యాలయం వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అసలు ఈ బ్యాన్ ఎందుకో నేపథ్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డి ఇలా వివరించారు. […]